2. HEARING IMPAIRMENTAndhra Pradesh Special TETAndhrapradesh TET - 2BEar and Hearing Disorders Ear and Hearing Disorders Quiz October 11, 202583 Views Ear and Hearing Disorders Quiz – Test Your Knowledge with ExamChamps.in All-in-One Hearing Quiz with 5-Min Timer 5:00 నిమిషాలు మిగిలి ఉన్నాయి 1. సాధారణంగా తల్లి వయస్సు _____ తర్వాత గర్భం దాల్చితే వినికిడి లోపం సంభవించే అవకాశం ఉంటుంది 30 సంవత్సరాల 35 సంవత్సరాల 40 సంవత్సరాల 45 సంవత్సరాల సాధారణంగా తల్లి వయస్సు 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చినప్పుడు వినికిడి లోపం సంభవిస్తుంది. 2. 26-40 DB శబ్దాలను వినగలిగే వారిని ఏమంటారు? తక్కువ వినికిడి లోపం గలది సాధారణ వినికిడి గలది మధ్యస్థ వినికిడి లోపం గలది గణనీయమైన వినికిడి లోపం గలది 26-40 డిసిబెల్స్ శబ్దాలను వినగలిగే వ్యక్తిని తక్కువ వినికిడి లోపం గలవాడిగా పిలుస్తారు. 3. ‘ఆర్గాన్ ఆఫ్ కార్టి ‘తో సంబంధం కలిగినది? బేసిలర్ త్వచం వెస్టిబ్యూల్ టీనేషియా ఆర్టీలరీషియన్ ఆర్గాన్ ఆఫ్ కార్టి బేసిలర్ త్వచంతో సంబంధం కలిగిన శ్రవణ భాగం. 4. అంతర చెవితో సంబంధం కలిగినవి ఏవి? పేటిక (Vestibule),కర్ణ వర్తనం(Cochleae), అర్ధవర్తుల కుల్యాలు (Semi Circular Canals) కోక్లియా, ట్రంప్ట్, ఎముకలు మధ్య చెవి, బేరీ, యూస్టేషియన్ గొట్టు స్టేఫ్యుస్, మాలియస్, ఇంకస్ పేటిక, కర్ణ వర్తనం, అర్ధవర్తుల కుల్యాలు అంతర చెవితో సంబంధం కలిగి ఉంటాయి. 5. శ్రవణ రేఖ పటాన్ని బట్టి ఎక్కువ పౌనపున్యం దగ్గర తక్కువ వినికిడి లోపం ఉండడాన్ని ఏమంటారు? అధిక పౌనః పున్య వినికిడి లోపం తక్కువ పౌనః పున్య వినికిడి లోపం మిశ్రమ వినికిడి లోపం తూర్పు పౌనః పున్య వినికిడి శ్రవణ రేఖ పటాన్ని బట్టి అధిక పౌనః పున్య సముదాయాల్లో తక్కువ వినికిడి లోపం ఉండడాన్ని అధిక పౌనః పున్య వినికిడి లోపం అంటారు. Submit Spread the love